`టక్కర్‌` పబ్లిక్‌ టాక్‌: సినిమాలో ఏం లేదు.. కనీసం నాలాగా కూడా లేదు..

హీరో సిద్ధార్థ్‌ చాలా గ్యాప్‌ తర్వాత తెలుగులో కమ్‌ బ్యాక్‌ అయ్యేందుకు ప్రయత్నిస్తూ `టక్కర్‌` సినిమాలో నటించాడు. 

హీరో సిద్ధార్థ్‌ చాలా గ్యాప్‌ తర్వాత తెలుగులో కమ్‌ బ్యాక్‌ అయ్యేందుకు ప్రయత్నిస్తూ `టక్కర్‌` సినిమాలో నటించాడు. `బొమ్మరిల్లు`, `నువ్వొస్తానంటే నేనొద్దంటానా` వంటి లవ్‌ స్టోరీస్‌తో లవర్‌ బాయ్‌గా పేరుతెచ్చుకున్న సిద్ధార్థ్‌ తన రూట్‌ మార్చి యాక్షన్‌ ట్రాక్‌ ఎక్కి ఈ చిత్రంలో నటించారు. దివ్యాంశ కౌశిక్‌ కథానాయికగా నటించింది. కార్తీక్‌ జి క్రిష్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా శుక్రవారం(జూన్‌ 9న) విడుదలైంది. మరి ఆడియెన్స్ ని మెప్పించిందా? సిద్ధార్థ్‌ కి కమ్‌ బ్యాక్‌ మూవీ అనిపించిందా? అనేది `టక్కర్‌` షార్ట్ వీడియో రివ్యూలో తెలుసుకుందాం.

Google News Follow Us
మనల్నెవడ్రా ఆపేది.. పవన్ డైలాగుతో దుమ్ము రేపిన నాని | HIT3 | Srinidhi Shetty | Asianet News Telugu పాక్ కి ఇండియా గట్టిగా ఇచ్చిపడేస్తుంది: పహల్గాం ఘటనపై విశ్వక్సేన్ | Nani | Hit3 | Asianet Telugu Hit3 చివరి 30 నిమిషాలు మామూలుగా ఉండదు.. నాని ముందే లీకిచ్చిన అడవి శేషు | Asianet News Telugu షూటింగ్ లో నాని జుట్టు కాలిపోయింది.. అయినా తగ్గలేదు: శైలేష్‌ కొలను | Hit3 | Nani | Asianet Telugu HIT3 రివ్యూ ముందే చెప్పిన రాజమౌళి | Nani | SS Rajamouli | Srinidhi Shetty | Asianet News Telugu మహాభారతంలో నాని క్యారెక్టర్ ఫిక్స్.. ఓపెన్ అయిన రాజమౌళి | Hit3 | Nani | Rajamouli | Asianet Telugu వామ్మో.. KGF హీరోయిన్ ఇంత ఇంటెలిజెంటా! 10thలో 93 పర్సెంట్ | Srinidhi Shetty | HIT3 | Asianet Telugu Retro: పహల్గాం ఘటనపై విజయ్ దేవరకొండ రియాక్షన్ | Suriya | Pahalgam Attack | Asianet News Telugu బ్రిటిషోళ్లని, ఔరంగజేబుని కలిసి నాలుగు పీకాలని ఉంది: Vijay Devarakonda, Surya fun | Asianet Telugu Retro: మేమంతా మీతో ఉన్నాం.. పహల్గాం ఘటనపై సూర్య హార్ట్ టచ్చింగ్ వర్డ్స్ | Pahalgam | Asianet Telugu