సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య: ఇంటికి చేరుకున్న సినీలోకం
Jun 14, 2020, 6:34 PM IST
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సూసైడ్ వార్త అందరిని శోకసంద్రంలో ముంచెత్తింది. ఎన్నో హిట్ సినిమాలను అందించిన ఈ యువ నటుడు డిప్రెషన్ కి లోనయి తాను ఉంటున్న ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.