లాక్మే ఫ్యాషన్ వీక్ లో సన్నీ!

Feb 14, 2020, 5:02 PM IST

బాలీవుడ్ నటి సన్నీ లియోన్ పెటా(పీపుల్ ఫర్ ది ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్)తో చేతులు కలిపారు. శాకాహారిగా ఉండడం వలన ఎంతో మేలు కలుగుతుందని.. తను మాంసాహారం నాలుగైదేళ్ళ క్రితమే మానేశానని చెప్పారు. మూగ జీవులను హింసించడం తప్పంటూ తన వాదన వినిపించింది.