నాకస్సలు సిగ్గులేదు.. నా కూతురు గురించి గర్వంగా చెప్తా: డైరెక్టర్ సుకుమార్ ఎమోషనల్ | Asianet Telugu

Published : Jan 17, 2025, 03:30 PM IST

నాకస్సలు సిగ్గులేదు.. నా కూతురు గురించి గర్వంగా చెప్తా: తన కూతురు గురించి చెబుతూ ఎమోషనల్ అయిన డైరెక్టర్ సుకుమార్ గాంధీ తాత చెట్టు.. సుకృతి వేణి బండ్రెడ్డి, ఆనంద చక్రపాణి, ఇతరులు నటించిన Upcoming 2025 చిత్రం. పద్మావతి మల్లాది దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ & గోపీ టాకీస్ పతాకాలపై నవీన్ యెర్నేని, రవిశంకర్, శేష సిందూరావు నిర్మించారు. ఈ సినిమా జనవరి 24న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లో నిర్వహించిన కార్యక్రమంలో డైరెక్టర్ సుకుమార్ మాట్లాడారు. తన కూతురు సుకృతి వేణి బండ్రెడ్డి గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

మనల్నెవడ్రా ఆపేది.. పవన్ డైలాగుతో దుమ్ము రేపిన నాని | HIT3 | Srinidhi Shetty | Asianet News Telugu
పాక్ కి ఇండియా గట్టిగా ఇచ్చిపడేస్తుంది: పహల్గాం ఘటనపై విశ్వక్సేన్ | Nani | Hit3 | Asianet Telugu
Hit3 చివరి 30 నిమిషాలు మామూలుగా ఉండదు.. నాని ముందే లీకిచ్చిన అడవి శేషు | Asianet News Telugu
షూటింగ్ లో నాని జుట్టు కాలిపోయింది.. అయినా తగ్గలేదు: శైలేష్‌ కొలను | Hit3 | Nani | Asianet Telugu
HIT3 రివ్యూ ముందే చెప్పిన రాజమౌళి | Nani | SS Rajamouli | Srinidhi Shetty | Asianet News Telugu
మహాభారతంలో నాని క్యారెక్టర్ ఫిక్స్.. ఓపెన్ అయిన రాజమౌళి | Hit3 | Nani | Rajamouli | Asianet Telugu
వామ్మో.. KGF హీరోయిన్ ఇంత ఇంటెలిజెంటా! 10thలో 93 పర్సెంట్ | Srinidhi Shetty | HIT3 | Asianet Telugu
Retro: పహల్గాం ఘటనపై విజయ్ దేవరకొండ రియాక్షన్ | Suriya | Pahalgam Attack | Asianet News Telugu
బ్రిటిషోళ్లని, ఔరంగజేబుని కలిసి నాలుగు పీకాలని ఉంది: Vijay Devarakonda, Surya fun | Asianet Telugu
Retro: మేమంతా మీతో ఉన్నాం.. పహల్గాం ఘటనపై సూర్య హార్ట్ టచ్చింగ్ వర్డ్స్ | Pahalgam | Asianet Telugu