పాపం సుడిగాలి సుధీర్.. ప్రమోష్ కు వస్తే.. ఇలా ఆడేసుకుంటే ఎలా..?

May 23, 2024, 5:33 PM IST

తమ బెస్ట్ ఫ్రెండ్ గెటప్ శ్రీను కోసం కదలివచ్చారు సుడిగాలి సుధీర్, ఆటో రామ్ ప్రసాద్. గెటప్ శ్రీను హీరోగా నటించిన చిత్రం రాజుయాదవ్. ఈమూవీ ప్రమోషన్ ను డిఫరెంట్ గా ప్లాన్ చేశారు టీమ్. రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆటో రామ్ ప్రసాద్, సుడిగాలి సుధీర్ తో పాటు.. గెటప్ శ్రీను అండ్ రాజుయాదవ్ టీమ్ ఫన్నీగేమ్ ఆడారు.