ఎస్ఎస్ రాజమౌళి - సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబోలో భారీ అడ్వెంచర్ రూపుదిద్దుకోనున్న విషయం తెలిసిందే.
ఎస్ఎస్ రాజమౌళి - సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబోలో భారీ అడ్వెంచర్ రూపుదిద్దుకోనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంపై ఎప్పటికప్పుడు విజయేంద్ర ప్రసాద్ అప్డేట్స్ ఇస్తూనే ఉన్నారు. తాజాగా ఓ క్రేజీ న్యూస్ వైరల్ గా మారింది.