వేశ్య కంటే దారుణం.. సైకో వ్యభిచారి.. శ్రీరెడ్డి, పూనమ్ కౌర్ ట్విట్టర్ వార్..

Jun 5, 2020, 1:44 PM IST

శ్రీరెడ్డి.. ఈ పేరు వింటే చాలు.. కాంట్రావర్సీలే.. కాంట్రావర్సీలు గుర్తుకువస్తాయి. ఎప్పుడూ జనాల నోళ్లలో నానడం ఎలాగో.. సోషల్ మీడియా అటెన్షన్ గ్రాబ్ చేయడం ఎలాగో శ్రీరెడ్డికి తెలిసినంతగా వర్మకు కూడా తెలియదు కావచ్చు. విషయానికి వస్తే శ్రీరెడ్డి తాజాగా పూనమ్ కౌర్ మీద ఘాటుగానే 
ఎటాక్ చేసింది. ఇంకో విచిత్రం ఏంటంటే పూనమ్ ను టార్గెట్ చేసి తన ఓల్డ్  అండ్ ఎవర్ గ్రీన్ టార్గెట్ అయిన పవన్ కల్యాణ్ ను వెనకేసుకొచ్చింది.