శ్రీలీల బాతు డాన్స్ చూశారా? ఫుల్ కామెడీ | RobinHood Movie Making | Nitin | Asianet Telugu

Published : Feb 28, 2025, 05:01 PM IST

నితిన్‌ హీరోగా నటిస్తున్న అప్‌కమింగ్ ఫిలిం `రాబిన్‌హుడ్‌`. వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. యాక్షన్‌ హీస్ట్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీని రూపొందిస్తున్నారు. `భీష్మ` తర్వాత నితిన్‌కి సక్సెస్‌ లేదు. ఈ క్రమంలో మరోసారి హిట్‌ కొట్టాలని, మళ్లీ కమ్‌ బ్యాక్‌ కావాలని నితిన్‌ ప్రయత్నిస్తున్నారు. మరో నెల రోజుల్లో ఈ మూవీ విడుదల కానుండగా.. మూవీ మేకర్స్ మేకింగ్‌కి సంబంధించిన ఫన్నీ వీడియోను విడుదల చేశారు. చూసేయండి.

మనల్నెవడ్రా ఆపేది.. పవన్ డైలాగుతో దుమ్ము రేపిన నాని | HIT3 | Srinidhi Shetty | Asianet News Telugu
పాక్ కి ఇండియా గట్టిగా ఇచ్చిపడేస్తుంది: పహల్గాం ఘటనపై విశ్వక్సేన్ | Nani | Hit3 | Asianet Telugu
Hit3 చివరి 30 నిమిషాలు మామూలుగా ఉండదు.. నాని ముందే లీకిచ్చిన అడవి శేషు | Asianet News Telugu
షూటింగ్ లో నాని జుట్టు కాలిపోయింది.. అయినా తగ్గలేదు: శైలేష్‌ కొలను | Hit3 | Nani | Asianet Telugu
HIT3 రివ్యూ ముందే చెప్పిన రాజమౌళి | Nani | SS Rajamouli | Srinidhi Shetty | Asianet News Telugu
మహాభారతంలో నాని క్యారెక్టర్ ఫిక్స్.. ఓపెన్ అయిన రాజమౌళి | Hit3 | Nani | Rajamouli | Asianet Telugu
వామ్మో.. KGF హీరోయిన్ ఇంత ఇంటెలిజెంటా! 10thలో 93 పర్సెంట్ | Srinidhi Shetty | HIT3 | Asianet Telugu
Retro: పహల్గాం ఘటనపై విజయ్ దేవరకొండ రియాక్షన్ | Suriya | Pahalgam Attack | Asianet News Telugu
బ్రిటిషోళ్లని, ఔరంగజేబుని కలిసి నాలుగు పీకాలని ఉంది: Vijay Devarakonda, Surya fun | Asianet Telugu
Retro: మేమంతా మీతో ఉన్నాం.. పహల్గాం ఘటనపై సూర్య హార్ట్ టచ్చింగ్ వర్డ్స్ | Pahalgam | Asianet Telugu