Aug 31, 2020, 3:45 PM IST
రజనీకాంత్, చిరంజీవి, కమల్ హాసన్, మోహన్‌లాల్, మమ్ముట్టి, విక్రమ్.. సినిమా ఇండస్ట్రీలో వీరంతా ఆయా భాషల్లో సూపర్ స్టార్స్. ఇంకా చెప్పాలంటే సూపర్ స్టార్స్ కి మించిన ఇమేజ్ వీరి సొంతం. అందమైన హీరోయిన్లతో వీరు స్టెప్పులేస్తే, మాస్ లో ఈలలే.. ప్రేక్షకులు ఊగి పోవాల్సిందే. మరి అలాంటి సూపర్ స్టార్స్ కు అందమైన కూతుళ్లుంటే.. వారూ ఇండస్ట్రీలో తమ సత్తా చాటుతూ.. 24 క్రాఫ్ట్స్ లో రాణిస్తుంటే ఎలా ఉంటుంది. ఆ సూపర్ స్టార్ కి గర్వకారణంతో పాటు.. ప్రేక్షకులకూ పండగే.. అలాంటి వారెవరో చూద్దామా...