Food

క్యాప్సికం కర్రీ తింటే ఏమౌతుందో తెలుసా

Image credits: Getty

జీర్ణక్రియ

క్యాప్సికంలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అంటే ఈకూరను తింటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అలాగే పేగుల ఆరోగ్యం కూడా బాగుంటుంది. 

Image credits: Getty

రోగనిరోధక శక్తి

క్యాప్సికంలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి లు పుష్కలంగా ఉంటాయి. వీటిని తింటే మన ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది. 

Image credits: Getty

గుండె ఆరోగ్యం

ఎర్రని క్యాప్సికంలో లైకోపీన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది మన గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. 

Image credits: Getty

కంటి ఆరోగ్యం

ఎల్లో, నారింజ కలర్ క్యాప్సికంలో కారోటినాయిడ్ ఉంటుంది. ఇది మన కళ్లను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. 

Image credits: Getty

ఎముకల ఆరోగ్యం

క్యాప్సికంలో విటమిన్ కె కూడా మెండుగా ఉంటుంది. ఇది మన ఎముకల్ని బలంగా, ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. 

Image credits: Getty

జుట్టు ఆరోగ్యం

క్యాప్సికంలో పుష్కలంగా ఉండే బయోటిన్ మన జుట్టును ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. ఈ కూరను తింటే జుట్టు సమస్యలు కొంతవరకు తగ్గుతాయి. 

Image credits: Getty

చర్మం

క్యాప్సికంలో విటమిన్ ఎ, విటమిన్ సి, బయోటిన్ లు మెండుగా ఉంటాయి.ఇవి మన చర్మాన్ని హెల్తీగా ఉంచడానికి, కాంతివంతంగా చేయడానికి సహాయపడతాయి. 

Image credits: Getty

చలికాలంలో బెల్లం తింటే ఏమౌతుందో తెలుసా

ఈ ఫుడ్స్ లో ప్లాస్టిక్ ఉందా?

రోజుకి ఎన్ని బాదం పప్పులు తింటే మంచిది

రాత్రిపూట ఈ పండ్లు తినకూడదు ఎందుకో తెలుసా?