స్లమ్ డాగ్ హస్బెండ్ మూవీ పబ్లిక్ టాక్...కామెడీ సినిమాలు ఇష్టపడే వాళ్ళకోసం ఓకే...

స్లమ్ డాగ్ హస్బెండ్ మూవీ పబ్లిక్ టాక్...కామెడీ సినిమాలు ఇష్టపడే వాళ్ళకోసం ఓకే...

Published : Jul 29, 2023, 01:58 PM IST

భారీ బడ్జెట్ చిత్రాల సంగతి అటుంచితే.. చిన్న సినిమాల్లో ఏదోక కొత్త అంశం లేకపోతే ప్రేక్షకులు ఆసక్తి చూపించడం లేదు. 

భారీ బడ్జెట్ చిత్రాల సంగతి అటుంచితే.. చిన్న సినిమాల్లో ఏదోక కొత్త అంశం లేకపోతే ప్రేక్షకులు ఆసక్తి చూపించడం లేదు. ఇందుకోసమే దర్శకులు, రచయితలు, నటులు ఇంట్రెస్టింగ్ గా కథలను ఎంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే కుక్కను పెళ్లి చేసుకున్న కుర్రాడి కథగా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ‘స్లమ్ డాగ్ హజ్బెండ్’ (Slum Dog Husband). కమెడియన్, స్టార్ నటుడు బ్రహ్మాజీ కొడుకు సంజయ్ రావు (Sanjay Rao) హీరోగా నటించిన చిత్రమే ఇది. ఈయన గతంలో ‘ఓ పిట్ట కథ’ సినిమా చేశారు. కొంచెం గ్యాప్ ఇప్పుడు ఇంట్రెస్టింగ్ పాయింట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. పూరీ జగన్నాథ్ శిష్యుడు డాక్టర్ ఏఆర్ శ్రీధర్ దర్శకత్వం వహించారు. ‘ఉయ్యాల జంపాల’ ఫేమ్ ప్రణవి మానుకొండ హీరోయిన్ గా నటించింది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందనే విషయం మూవీ చూసిన ప్రేక్షకులను అడిగి వారిమాటల్లోనే తెలుసుకుందాం

మనల్నెవడ్రా ఆపేది.. పవన్ డైలాగుతో దుమ్ము రేపిన నాని | HIT3 | Srinidhi Shetty | Asianet News Telugu
పాక్ కి ఇండియా గట్టిగా ఇచ్చిపడేస్తుంది: పహల్గాం ఘటనపై విశ్వక్సేన్ | Nani | Hit3 | Asianet Telugu
Hit3 చివరి 30 నిమిషాలు మామూలుగా ఉండదు.. నాని ముందే లీకిచ్చిన అడవి శేషు | Asianet News Telugu
షూటింగ్ లో నాని జుట్టు కాలిపోయింది.. అయినా తగ్గలేదు: శైలేష్‌ కొలను | Hit3 | Nani | Asianet Telugu
HIT3 రివ్యూ ముందే చెప్పిన రాజమౌళి | Nani | SS Rajamouli | Srinidhi Shetty | Asianet News Telugu
మహాభారతంలో నాని క్యారెక్టర్ ఫిక్స్.. ఓపెన్ అయిన రాజమౌళి | Hit3 | Nani | Rajamouli | Asianet Telugu
వామ్మో.. KGF హీరోయిన్ ఇంత ఇంటెలిజెంటా! 10thలో 93 పర్సెంట్ | Srinidhi Shetty | HIT3 | Asianet Telugu
Retro: పహల్గాం ఘటనపై విజయ్ దేవరకొండ రియాక్షన్ | Suriya | Pahalgam Attack | Asianet News Telugu
బ్రిటిషోళ్లని, ఔరంగజేబుని కలిసి నాలుగు పీకాలని ఉంది: Vijay Devarakonda, Surya fun | Asianet Telugu
Retro: మేమంతా మీతో ఉన్నాం.. పహల్గాం ఘటనపై సూర్య హార్ట్ టచ్చింగ్ వర్డ్స్ | Pahalgam | Asianet Telugu