Jan 18, 2021, 4:28 PM IST
స్టార్ సింగర్ సునీత రెండో వివాహం టాలీవుడ్ లో పెద్ద చర్చకు దారితీసింది. కొందరు 42ఏళ్ల వయసులో... పెళ్లీడుకొచ్చిన పిల్లలు ఉండగా రెండో పెళ్లి ఏమిటని విమర్శించారు. మరికొందరు తోడు కోరుకోవడంలో తప్పేముందని సమర్ధించారు. మెజారిటీ వర్గం సునీతకు మద్దతుగా నిలిచారు.