Feb 22, 2021, 4:48 PM IST
సింగర్ సునీత ఎమోషనల్ అయ్యారు. తన భర్త రామ్ వీరపనేని ముందే కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ అరుదైన, మెమరబుల్ సీన్స్ ని చూసి కంటతడి పెట్టారు. ప్రస్తుతం ఆయా సన్నివేశాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఓ ఈవెంట్లో ఈ అరుదైన సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం నెటిజన్లని, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.