సిద్ధార్థ ‘వదలడు’ టీజర్ (వీడియో)

Sep 25, 2019, 4:11 PM IST

సిద్ధార్థ, క్యాథరిన్ జంటగా నటిస్తున్న వదలడు మూవీ టీజర్ రిలీజయ్యింది. డిఫరెంట్ గెటప్స్ తో సిద్ధార్థ మూవీపై ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నాడు. టీజర్ చివర్లో సీన్ సినిమాపై ఆసక్తిని పెంచుతుంది.