శివన్ : హింసా, బోల్డ్ కంటెంట్..యూత్ టార్గెటెడ్ సినిమా...

Mar 10, 2020, 12:44 PM IST

యాక్షన్, రొమాంటిక్, థ్రిల్లర్ ఎంటర్టైనర్ గా వస్తున్న సినిమా శివన్.  సాయి తేజా కల్వకోట, తరుణి సింగ్ హీరోహీరోయిన్లుగా వస్తున్న ఈ సినిమాకి దర్శకత్వం శివన్, నిర్మాత సంతోష్ రెడ్డి ఎల్. మార్చి 13న రిలీజ్ అవుతున్న ఈ సినిమా రిలీజ్ ప్రోమో ఇది.