పాతికేళ్లు వెయిట్ చేశా.. శివాజీ గూస్ బంప్స్ స్పీచ్ | Court Movie Success Meet | Asianet News Telugu

Published : Mar 16, 2025, 07:00 PM IST

వాల్‌ పోస్టర్‌ సినిమా బ్యానర్‌పై నాని నిర్మించిన మరో చిత్రం 'కోర్ట్'. రామ్‌ జగదీష్‌ ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరించారు. రోషన్‌, శ్రీదేవి జంటగా నటించారు. ప్రియదర్శి, శివాజీ, సాయికుమార్‌ కీలక పాత్రలు పోషించారు. ప్రశాంతి తిపిర్నేని నిర్మించిన ఈ చిత్రానికి దీప్తి గంటా సహ నిర్మాత. మార్చి 14న థియేటర్లలో విడుదలైన ఈ కాబోతుందని పాజిటివ్ టాక్ అందుకుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లో నిర్వహించిన సక్సెస్ మీట్ లో యాక్టర్ శివాజీ మాట్లాడారు. కోర్ట్ మూవీలో మంగపతి లాంటి క్యారెక్టర్ కోసం పాతికేళ్లు వెయిట్ చేశానని ఎమోషనల్ అయ్యాడు.

మనల్నెవడ్రా ఆపేది.. పవన్ డైలాగుతో దుమ్ము రేపిన నాని | HIT3 | Srinidhi Shetty | Asianet News Telugu
పాక్ కి ఇండియా గట్టిగా ఇచ్చిపడేస్తుంది: పహల్గాం ఘటనపై విశ్వక్సేన్ | Nani | Hit3 | Asianet Telugu
Hit3 చివరి 30 నిమిషాలు మామూలుగా ఉండదు.. నాని ముందే లీకిచ్చిన అడవి శేషు | Asianet News Telugu
షూటింగ్ లో నాని జుట్టు కాలిపోయింది.. అయినా తగ్గలేదు: శైలేష్‌ కొలను | Hit3 | Nani | Asianet Telugu
HIT3 రివ్యూ ముందే చెప్పిన రాజమౌళి | Nani | SS Rajamouli | Srinidhi Shetty | Asianet News Telugu
మహాభారతంలో నాని క్యారెక్టర్ ఫిక్స్.. ఓపెన్ అయిన రాజమౌళి | Hit3 | Nani | Rajamouli | Asianet Telugu
వామ్మో.. KGF హీరోయిన్ ఇంత ఇంటెలిజెంటా! 10thలో 93 పర్సెంట్ | Srinidhi Shetty | HIT3 | Asianet Telugu
Retro: పహల్గాం ఘటనపై విజయ్ దేవరకొండ రియాక్షన్ | Suriya | Pahalgam Attack | Asianet News Telugu
బ్రిటిషోళ్లని, ఔరంగజేబుని కలిసి నాలుగు పీకాలని ఉంది: Vijay Devarakonda, Surya fun | Asianet Telugu
Retro: మేమంతా మీతో ఉన్నాం.. పహల్గాం ఘటనపై సూర్య హార్ట్ టచ్చింగ్ వర్డ్స్ | Pahalgam | Asianet Telugu
Read more