శంకర్ గాడి ఫీలింగ్ : వీడు చాలా డేంజర్..అందుకే లీడర్...
Feb 22, 2020, 12:02 PM IST
స్మైలీ హ్యాపీ క్రియేషన్స్ పతాకంపై సింక్ సౌండ్ పద్ధతిలో సింగిల్ షాట్ లో తీసిన మూవీ శంకర్ గాడి ఫీలింగ్. శంకర్ నారాయణ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. సాంగ్ తో ప్రిపేర్ చేసిన ఈ పోస్టర్ వీడియో...