షకీలా ప్రాధాన పాత్రలో వస్తున్న ఫ్యామిలీ మూవీ... షకీలా రాసిన మొట్టమొదటి ప్రేమ కథా చిత్రం.
షకీలా ప్రాధాన పాత్రలో వస్తున్న ఫ్యామిలీ మూవీ... షకీలా రాసిన మొట్టమొదటి ప్రేమ కథా చిత్రం. ఈ సినిమాకు సి.హెచ్.వెంకట్‌రెడ్డి నిర్మాత. సతీష్.వి.ఎన్ దర్శకుడు. విక్రాంత్, పల్లవి ఘోష్ జంటగా నటిస్తున్నారు.