మరణానికి కొన్ని రోజులు ముందు ఎంత హ్యాపీగా రీల్స్ చేశారో చూడండి.. పవిత్ర జయరామ్-చందు వైరల్ వీడియో..
May 18, 2024, 1:25 PM IST
సీరియల్ నటి పవిత్ర మరణం తట్టుకోలేకపోయాడు ఆమె ప్రియుడు చందు. ఆబంధతోనే ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇక వీరు చనిపోవడానికి ముందు చేసిన ఇన్ స్ట్రా రీల్స్.. వీడియోస్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.