Jul 12, 2020, 1:46 PM IST
‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ లో భాగంగా అక్కినేని సమంత మొక్కలు నాటారు .తన మామ ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించిన అక్కినేని కోడలు సమంత ఈ రోజు జూబీలీహిల్స్ లోని తన నివాసంలో తన కుటుంబసభ్యులతో కలిసి మూడు మొక్కలు నాటారు.ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతున్న సంతోష్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలిపిన సమంత