టాలీవుడ్ సీనియర్ దర్శకుల్లో ఒకరైన శివ నాగేశ్వరరావు సమంత కెరీర్ బిగినింగ్ లో జరిగిన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
టాలీవుడ్ సీనియర్ దర్శకుల్లో ఒకరైన శివ నాగేశ్వరరావు సమంత కెరీర్ బిగినింగ్ లో జరిగిన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఆమెను తనే లాంచ్ చేయాల్సిందని కొన్ని కారణాలతో కుదరలేదన్నారు.