vuukle one pixel image

SAREE Movie: రామ్ గోపాల్ వర్మ సెన్సేషనల్ ప్రెస్ మీట్ | RGV | Asianet News Telugu

Galam Venkata Rao  | Published: Mar 31, 2025, 2:00 PM IST

SAREE Movie: గిరి కృష్ణకమల్‌ దర్శకత్వంలో రామ్ గోపాల్ వర్మ (RGV) రూపొందించిన మరో సైకలాజికల్‌ థ్రిల్లర్‌ మూవీ శారీ. సత్య యాదు, ఆరాధ్య దేవి ప్రధాన పాత్రల్లో నటించారు. ఆర్జీవి, ఆర్వీ ప్రొడక్షన్స్‌ పతాకంపై రవిశంకర్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఏప్రిల్‌ 4న పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల కానుండగా.. హైదరాబాద్ లో ట్రైలర్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా రామ్‌గోపాల్‌వర్మ మాట్లాడారు.