నా అకౌంట్ లో డబ్బులు లేవు.. అందుకే అడిగాను... నిజం వెల్లడించిన రేణూదేశాయ్

May 16, 2024, 11:00 AM IST

తన దగ్గర డబ్బులు అయిపోయాయి అంటోంది.. టాలీవుడ మాజీ హీరోయిన్.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య దేణూ దేశాయ్. అందకే ఫండ్ కోసం రిక్వెస్ట్ చేశానంటోంది. తన పేరు మీద ఫేక్ అకౌంట్ లేదు.. ఆ డబ్బులు నేను అడిగానంటున్న రేణూ.. ఇప్పటికే ఆ డబ్బు తనకు చేరిందంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.