ఈ కరోనా టైంలో ఆయన ఓ సూపర్ హీరో అయిపోయారు. సోనూసూద్ ఫౌండేషన్ పేరిట విరాళాలు సేకరిస్తూ.. వాటిని పేదలకు వినియోగిస్తున్నారు.