Dec 19, 2019, 3:22 PM IST
'ప్రతి రోజు పండగ' సినిమా ప్రమోషన్ లో భాగంగా రాశిఖన్నా సినిమా టికెట్స్ అమ్ముతూ గోకుల్ థియేటర్ లో సందడి చేసింది. సినిమా ట్రైలర్ కి సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చిందని, అందుకే తాను టికెట్స్ అమ్ముతున్నానని రాశిఖన్నా చెబుతోంది. ఇప్పటికే చాలా టికెట్స్ అమ్మానని తెలిపింది. డిసెంబర్ 20th రిలీజ్ అవుతున్న 'ప్రతి రోజు పండగ' ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరితో చూడదగ్గ సినిమా అని, తాను కూడా డిసెంబర్ 20th కోసం ఎదురు చూస్తున్నానని తెలిపింది.