సూర్య మూవీ : రామ్ గోపాల్ వర్మకు నచ్చిన పాట..

May 1, 2020, 10:47 AM IST

నట్టి కుమార్ కొడుకు నట్టి క్రాంతి హీరో గా, కూతురు నట్టి కరుణ నిర్మాతగా పరిచయం అవుతున్న సినిమా సూర్య. ఈ సినిమాలోని నిజమేనా.. అనే పాట గురువారం రిలీజై మంచి టాక్ తెచ్చుకుంది. సూర్యకు రామ్ గోపాల్ వర్మ, శివబాలాజీ, మధుమిత, నటి కస్తూరి ఆల్ ది బెస్ట్ చెప్పారు.