అహం బ్రహ్మాస్మీ : రామ్ చరణ్ నా ప్రాణ స్నేహితుడు..అందుకే పిలవగానే వచ్చాడు...

Mar 6, 2020, 1:40 PM IST

మెగా హీరో రామ్ చరణ్ మంచు మనోజ్ సినిమాకు క్లాప్ కొట్టాడు. మంచు మనోజ్ హీరోగా అహం బ్రహ్మాస్మీ సినిమా ఈ రోజు ప్రారంభమయ్యింది. ఈ సినిమా ముహూర్తం షాట్ కు రామ్ చరణ్ క్లాప్ కొట్టి ప్రారంభించాడు. ఈ సందర్భంగా మంచు మనోజ్ మాట్లాడుతూ రామ్ చరణ్ నా ప్రాణ స్నేహితుడు కాబట్టే అడగంగానే ఓపెనింగ్ కివచ్చాడంటూ సంతోషం వ్యక్తం చేశాడు.