దిశ సినిమా ఎమోషనల్ గా తీస్తా: రామ్ గోపాల్ వర్మ

Feb 19, 2020, 7:17 AM IST

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దిశ హత్యాచార ఘటన ఆధారంగా సినిమా నిర్మించబోతున్నారు. దీనికి సంబంధించిన సమాచారం కోసం సోమవారంనాడు ఆర్‌జిఐవిమానాశ్రయం పోలీస్ స్టేషన్‌ను సందర్శించారు. అసలు సంఘటన గురించి తెలిసిన వ్యక్తుల నుండి నేను కొంత సమాచారం సేకరించడానికి ప్రయత్నిస్తున్నాను. సినిమాను సరిగ్గా స్క్రిప్ట్ చేయడంలో ఇది నాకు సహాయపడుతుంది అని చెప్పుకొచ్చారు.