Mar 2, 2020, 2:18 PM IST
మెగాస్టార్ చిరంజీవి సినీ ప్రయాణ విశేషాలతో సీనియర్ జర్నలిస్ట్ వినాయకరావు ‘మెగాస్టార్ ది లెజెండ్’ పేరుతో ఓ పుస్తకం రాశారు. తాజాగా ఈ పుస్తక ఆవిష్కరణ పార్క్ హయత్ హోటల్ లో జరిగింది. సినిమా ఇండస్ట్రీలోని ఎంతోమంది ప్రముఖులు హాజరైన ఈ వేడుక వీడియో...