నేను చాలా పిరికి వాన్ని...మా ఎలక్షన్స్ పై రాజశేఖర్ కామెంట్స్

Mar 11, 2019, 5:45 PM IST

ఇటీవల జరిగిన టాలీవుడ్ మా ఎలక్షన్స్ లో నరేష్ ప్యానెల్ గెలిచిన సంగతి తెలిసిందే. రిజల్ట్ అనంతరం ఎన్నికల్లో గెలిచిన  రాజశేఖర్ ఈ విధంగా స్పందించారు.