జన చైతన్య పార్టీతో రాబోతున్న రాజశేఖర్!

Feb 27, 2020, 5:06 PM IST

యాంగ్రీ హీరో రాజశేఖర్‌, మరియం జకారియా జంటగా నటిస్తున్న చిత్రం ‘అర్జున’. రాజశేఖర్‌ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రానికి కన్మణి దర్శకత్వం వహిస్తున్నారు. నట్టి క్రాంతి, నట్టి కరుణలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేశారు.