Dec 20, 2019, 5:11 PM IST
మారుతి దర్శకత్వంలో వచ్చిన ప్రతిరోజూ పండగే సినిమా శుక్రవారం రిలీజయ్యింది. సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. సినిమాలో సాయిధరమ్ తేజ్, రాశీఖన్నా నటన బాగుందని, సత్యరాజ్ సినిమాకు ప్రాణం పోశాడని ప్రేక్షకులు అంటున్నారు. అయితే ముద్దుసీన్లు లేకపోవడం బాలేదని మరికొంతమంది స్పెషల్ ఫ్యాన్స్ బాధపడుతున్నారు.