రచయిత, నటుడు పరుచూరి గోపాలకృష్ణ గొల్లపూడి మరణంపై సంతాపం వ్యక్తం చేశారు.
రచయిత, నటుడు పరుచూరి గోపాలకృష్ణ గొల్లపూడి మరణంపై సంతాపం వ్యక్తం చేశారు.రచయిత, మంచి నటుడు గొల్లపూడి మారుతీరావు గారు పరమపదించడం చలనచిత్ర పరిశ్రమకు తీరని లోటు. జీవనకాలం అని రాసిన వ్యాసాల్లో జీవితసత్యాలను ప్రపంచానికి తెలియజేశాడు. ఆయన రాసిన పుస్తకాలు విశ్వవిద్యాలయాల్లో పాఠ్యగ్రంథాలుగా ఉన్నాయి. అంటూ వాళ్లిద్దరికీ మధ్య ఉన్నఅనుబంధాన్నిగుర్తుచేసుకున్నారు...