మెగాస్టార్ కు కూతురు ఫాదర్స్ డే గిఫ్ట్ ఇదే (చూడండి)

Jun 21, 2020, 6:18 PM IST

ఫాథర్స్ డే పురష్కరించుకొని మెగాస్టార్ కూతురు సుష్మిత మెగాస్టార్ కి హెయిర్ కట్ చేసి తన విషెస్ తెలిపింది .ఎందుకు అంటే కరోనా కారణంగ ఇంట్లోనే ఉండడంతో మెగాస్టార్ కి హెయిర్ పెరిగిపోవటం ,బార్బర్ షాప్ అంత సేఫ్ కాదని నేనే కట్ చేశాను అని చెపింది r hair cuting