Galam Venkata Rao | Published: Apr 15, 2025, 2:03 PM IST
తమన్నా కీలక పాత్రలో నటించిన చిత్రం 'ఓదెల 2'. ఈ సినిమాకు అశోక్ తేజ డైరెక్టర్ కాగా, ప్రముఖ దర్శకుడు సంపత్ నంది నిర్మాణంతో పాటు రచనా సహకారం అందించారు. ఈ సినిమాలో తమన్నా అఘోరిగా కనిపించనుంది. ఏప్రిల్ 17న ఈ మూవీ థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో డైరెక్టర్ సంపత్ నంది మాట్లాడారు.