సముద్ర ఖని, ధన్‌రాజ్ ఇంటర్వ్యూ | Ramam Raghavam Movie | Asianet News Telugu

Published : Feb 16, 2025, 08:00 PM IST

ధనరాజ్ కోరనాని దర్శకత్వం వహించిన తెలుగు డ్రామా మూవీ రామం రాఘవం. ఈ చిత్రంలో ధనరాజ్ కోరనాని, మోక్షా సేన్‌గుప్తా ప్రధాన పాత్రలు పోషించారు. సముద్ర ఖని, హరీష్ ఉత్తమన్, సత్య, ప్రమోదిని, శ్రీనివాస్ రెడ్డి, పృథ్వీరాజ్, పలువురు ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించారు. అరుణ్ చిలువేరు సంగీతం అందించిన ఈ చిత్రానికి దుర్గా ప్రసాద్ కొల్లి సినిమాటోగ్రఫీ అందించగా, మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ చేశారు. స్లేట్ పెన్సిల్ స్టోరీస్ బ్యానర్‌పై పృథ్వీ పోలవరపు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఫిబ్రవరి 21 థియేటర్లలో ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా సముద్ర ఖని, ధనరాజ్, ప్రొడ్యూసర్ పృథ్వీతో ప్రత్యేక ఇంటర్వ్యూ నిర్వహించారు. చూసేయండి.

మనల్నెవడ్రా ఆపేది.. పవన్ డైలాగుతో దుమ్ము రేపిన నాని | HIT3 | Srinidhi Shetty | Asianet News Telugu
పాక్ కి ఇండియా గట్టిగా ఇచ్చిపడేస్తుంది: పహల్గాం ఘటనపై విశ్వక్సేన్ | Nani | Hit3 | Asianet Telugu
Hit3 చివరి 30 నిమిషాలు మామూలుగా ఉండదు.. నాని ముందే లీకిచ్చిన అడవి శేషు | Asianet News Telugu
షూటింగ్ లో నాని జుట్టు కాలిపోయింది.. అయినా తగ్గలేదు: శైలేష్‌ కొలను | Hit3 | Nani | Asianet Telugu
HIT3 రివ్యూ ముందే చెప్పిన రాజమౌళి | Nani | SS Rajamouli | Srinidhi Shetty | Asianet News Telugu
మహాభారతంలో నాని క్యారెక్టర్ ఫిక్స్.. ఓపెన్ అయిన రాజమౌళి | Hit3 | Nani | Rajamouli | Asianet Telugu
వామ్మో.. KGF హీరోయిన్ ఇంత ఇంటెలిజెంటా! 10thలో 93 పర్సెంట్ | Srinidhi Shetty | HIT3 | Asianet Telugu
Retro: పహల్గాం ఘటనపై విజయ్ దేవరకొండ రియాక్షన్ | Suriya | Pahalgam Attack | Asianet News Telugu
బ్రిటిషోళ్లని, ఔరంగజేబుని కలిసి నాలుగు పీకాలని ఉంది: Vijay Devarakonda, Surya fun | Asianet Telugu
Retro: మేమంతా మీతో ఉన్నాం.. పహల్గాం ఘటనపై సూర్య హార్ట్ టచ్చింగ్ వర్డ్స్ | Pahalgam | Asianet Telugu