vuukle one pixel image

GROKని గోకిన నితిన్.. ఇచ్చిపడేసింది! | Hero Nithin, Venky Kudumula | Robinhood | Asianet News Telugu

Galam Venkata Rao  | Published: Mar 18, 2025, 7:01 PM IST

హీరో నితిన్‌, హీరోయిన్ శ్రీలీల ప్రధాన పాత్రల్లో నటించిన టాలీవుడు అప్‌కమింగ్ మూవీ `రాబిన్‌హుడ్‌`. వెంకీ కుడుముల డైరెక్షన్‌లో మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమా నిర్మించారు. యాక్షన్‌ హీస్ట్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన రాబిన్ హుడ్ మూవీ మార్చి 28న థియేటర్లలో విడుదల కానుంది. కాగా, మార్చి 21న సాయంత్రం 04.05 గంటలకు ట్రైలర్ రిలీజ్ చేయనున్నారు. ఈ సందర్భంగా హీరో నితిన్, డైరెక్టర్ వెంకీ కుడుముల గ్రోక్‌తో సంభాషించిన సరదా వీడియోని షేర్ చేసుకున్నారు. చూసేయండి.