క్యాన్సర్ పేషంట్ల మధ్య బాలయ్య పుట్టినరోజు వేడుకలు..

Jun 10, 2020, 4:44 PM IST

బాలకృష్ణ 60వ పుట్టినరోజు సందర్భంగా బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ కి వచ్చారు. అక్కడ పిల్లల వార్డులో తన పుట్టినరోజు వేడుకలు చిన్నారులతో కలిసి జరుపుకున్నారు. అక్కడి స్టాఫ్ బాలయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. వారికి చిరునవ్వుతో కృతజ్ఞతలు తెలిపి వెళ్లిపోయారు బాలకృష్ణ.