నా అన్వేషన అన్వేష్ ను కూడా వదలిపెట్టని గెటప్ శ్రీను.. రాజు యాదవ్ ప్రమోషన్ చేసిన ప్రపంచ యాత్రికుడు

May 23, 2024, 1:54 PM IST

రాజుయాదవ్ సినిమాకు భారీగా ప్రమోషన్ చేస్తున్నాడు గెటప్ శ్రీను. పెద్ద సినిమాలులేకపోవడంతో.. ఈసినిమాతో గట్టిగా హిట్ కొట్టాలని ప్లాన్ చేస్తున్నాడు. అందులో భాగంగా సెలబ్రెటీలతో ప్రమోట్ చేయిస్తున్నాడు. తాజాగా నా అన్వేషనతో బాగా పేమస్ అయిన అన్వేష్ తో ఈమూవీ ప్రమోషన్ చేయించాడు గెటప్ శ్రీను.