Sep 2, 2021, 11:23 AM IST
సోషల్ మీడియా వేదికగా జబర్దస్త్ అవినాష్ ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చాడు. చడీ చప్పుడు లేకుండా నిశ్చితార్థం జరుపుకొని, నాకు పెళ్లి అంటూ అందరినీ సర్ప్రైజ్ చేశారు. ఇంతకీ అవినాష్ భార్య కానున్న ఈ బ్యూటిఫుల్ లేడీ ఎవరనే ఆసక్తి అందరిలో మొదలైపోయింది.