Galam Venkata Rao | Published: Apr 11, 2025, 5:01 PM IST
కన్నప్ప మూవీ టీం ప్రమోషన్ స్పీడ్ పెంచింది. ప్యాన్ ఇండియా స్థాయిలో ఈ మూవీ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మోహన్ బాబు, మంచు విష్ణు, ప్రభుదేవా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ని కలిశారు. కన్నప్ప మూవీ గురించి వివరించారు.