
కన్నప్పలో ప్రభాస్ పాత్రకు సంబంధించి క్లారిటీ ఇచ్చారు మంచు విష్ణు. ప్రభాస్ ఫ్యాన్స్ కు మీ మరీ చెపుతున్నా.. అంటూ మంచు విష్ణు ఏమన్నారంటే..?
కన్నప్పలో ప్రభాస్ పాత్రపై రకరకాల ఊహాగాణాలు వినిపిస్తున్న వేళ.. తాజాగా ఈ విషయంపై మాట్లాడారు మంచు విష్ణు. ప్రభాస్ కోరకున్న పాత్రే తాను తీసుకున్నాడని అన్నారు. ఇంకా ఏమన్నారంటే..?