నాన్న.. తమ్ముడికి తప్పించి నాకు పేరు రాలేదు.. మంచు లక్ష్మి ఇలా అనేసిందంటే...
May 25, 2024, 5:47 PM IST
తనకు టాలీవుడ్ లో పెద్దగా పేరు రాలేదన్నారు మంచు లక్ష్మి. తాను తుమ్మినా దగ్గిన తన తండ్రి, తమ్ముడి పేర్లు బయటకు తీస్తున్నారని. తనకంటూ ప్రత్యేక గుర్తింపు రావాలన్నారు.