మంచు ఫ్యామిలీ గొడవల్లో కొత్త ట్విస్ట్ మోహన్ బాబు- మనోజ్ రచ్చ అంతా సౌందర్య 100 కోట్ల ఆస్తి కోసమేనా?

Dec 11, 2024, 10:59 PM IST

టాలీవుడ్ తో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అంటే మంచు వారి వివాదమే. కుటుంబ వివాదంగా నాలుగు గోడల మధ్య ఉన్న గొడవ కాస్త వీధిలోకి వచ్చింది. అది కాస్త మీడియా ప్రతినిధుల మీద దాడి వరకూ వెళ్లింది. అసలు ఈ వివాదం అంతా హీరోయిన్ సౌందర్యకు సంబంధించిన రూ.100 కోట్ల ఆస్తికి సంబంధించినదే అని మీకు తెలుసా..? ఈ విషయంలో నిజానిజాలేంటి..?