కాజ్ రాజా కాయ్.. మహేష్ బాబు - రాజమౌళి సినిమాపై పెరిగిపోతున్న అంచనాలు

Dec 21, 2024, 12:42 PM IST

మహేష్ బాబు - రాజమౌళి సినిమా స్టార్ట్ అవ్వకముందే అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. పెద్దలు ఏదో సామెత చెప్పినట్టు ఆలు లేదు సూలు లేదు.. కొడుకు పేరు ఏదో అన్నట్టుగా.. సినిమా స్టార్ట్ అవ్వలేదు.. అప్పుడే రికార్డులు, కలెక్షన్లపై చర్చ జరుగుతోంది జనాల్లో. పుష్ప2 ఇంత కలెక్ట్ చేశాడు.. మావాడు అయితే అంత కలెక్ట్ చేస్తాడు అంటూ.. సరదా చర్చలు, బెట్ లు వేసుకుంటున్నారట ఆడియన్స్.