Galam Venkata Rao | Published: Apr 1, 2025, 5:02 PM IST
స్టార్ ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ ఫైర్ అయ్యారు. ఆయన నిర్మించిన `మ్యాడ్ స్వ్కేర్` మూవీ థియేటర్లో విజయవంతంగా ప్రదర్శించబడుతుంది. ఈ మూవీ విడుదలైన నాలుగు రోజుల్లోనే సుమారు రూ.70కోట్లు వసూలు చేసినట్టు టీమ్ ప్రకటించింది.