ఆస్కార్ వేదిక పై మాట్లాడని చంద్రబోస్... కారణం ఇదేనా..?

Mar 14, 2023, 4:27 PM IST

ప్రముఖ గీత రచయిత చంద్రబోస్ ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డును అందుకున్న విషయం తెలిసిందే.  అయితే ఆస్కార్ వేదికపై చంద్రబోస్ ఏమాత్రం స్పీచ్ ఇవ్వకపోవడం వెనుక అసలు కారణం ఏంటనేది అందరి సందేహం. తాజాగా దీనిపై క్లారిటీ వచ్చింది.