స్క్రీన్ ప్లే మూవీ : సినిమా అయిపోయాక ఆర్నెళ్లపాటు డిప్రెషన్ లోకి వెళ్లిపోయా..
Mar 6, 2020, 4:58 PM IST
విక్రమ్ శివ, ప్రగతి యాదాటి హీరోహీరోయిన్లుగా బుజ్జి బుడుగు ఫిలిమ్స్ పతాకంపై కె.ఎల్.ప్రసాద్ దర్శకత్వంలో వచ్చిన సినిమా 'స్క్రీన్ ప్లే'. ఈ రోజు రిలీజైన ఈ సినిమా పబ్లిక్ నుండి మంచి టాక్ తెచ్చుకుంది.