తాజా వార్తలుఎంటర్‌టైన్‌మెంట్క్రికెట్జీవనశైలిఆంధ్రప్రదేశ్తెలంగాణబిజినెస్జ్యోతిష్యంKEA 2025

`కింగ్‌ ఆఫ్‌ కోతా` పబ్లిక్‌ టాక్‌ః దుల్కర్‌ సల్మాన్‌ హీరోగా వచ్చిన సినిమా ఎలా ఉందంటే?

Chaitanya Kiran | Updated : Aug 24 2023, 03:25 PM IST

`మహానటి`, `సీతారామం` చిత్రాలతో తెలుగులో ఆడియెన్స్ కి దగ్గరయ్యాడు మలయాళ హీరో దుల్కర్‌ సల్మాన్‌. 

`మహానటి`, `సీతారామం` చిత్రాలతో తెలుగులో ఆడియెన్స్ కి దగ్గరయ్యాడు మలయాళ హీరో దుల్కర్‌ సల్మాన్‌. ఇప్పుడు తెలుగు హీరో అయిపోయాడు. గత చిత్రాలతో లవర్‌ బాయ్‌గా కనిపించిన దుల్కర్‌ ఇప్పుడు యాక్షన్‌తో వస్తున్నారు. గ్యాంగ్‌ స్టర్‌ గా మారి `కింగ్‌ ఆఫ్‌ కోతా` చిత్రంలో నటించారు. ప్రముఖ దర్శకుడు జోషీ తనయుడు అభిలాష్‌ జోడీ దర్శకత్వం వహించిన చిత్రమిది. ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా నేడు గురువారం(ఆగస్ట్ 24)న విడుదలయ్యింది. మరి సినిమా ఎలా ఉందనేది ఆడియెన్స్ ఏం చెబుతున్నారనేది పబ్లిక్‌ టాక్‌లో తెలుసుకుందాం.

మనల్నెవడ్రా ఆపేది.. పవన్ డైలాగుతో దుమ్ము రేపిన నాని | HIT3 | Srinidhi Shetty | Asianet News Telugu పాక్ కి ఇండియా గట్టిగా ఇచ్చిపడేస్తుంది: పహల్గాం ఘటనపై విశ్వక్సేన్ | Nani | Hit3 | Asianet Telugu Hit3 చివరి 30 నిమిషాలు మామూలుగా ఉండదు.. నాని ముందే లీకిచ్చిన అడవి శేషు | Asianet News Telugu షూటింగ్ లో నాని జుట్టు కాలిపోయింది.. అయినా తగ్గలేదు: శైలేష్‌ కొలను | Hit3 | Nani | Asianet Telugu HIT3 రివ్యూ ముందే చెప్పిన రాజమౌళి | Nani | SS Rajamouli | Srinidhi Shetty | Asianet News Telugu మహాభారతంలో నాని క్యారెక్టర్ ఫిక్స్.. ఓపెన్ అయిన రాజమౌళి | Hit3 | Nani | Rajamouli | Asianet Telugu వామ్మో.. KGF హీరోయిన్ ఇంత ఇంటెలిజెంటా! 10thలో 93 పర్సెంట్ | Srinidhi Shetty | HIT3 | Asianet Telugu Retro: పహల్గాం ఘటనపై విజయ్ దేవరకొండ రియాక్షన్ | Suriya | Pahalgam Attack | Asianet News Telugu బ్రిటిషోళ్లని, ఔరంగజేబుని కలిసి నాలుగు పీకాలని ఉంది: Vijay Devarakonda, Surya fun | Asianet Telugu Retro: మేమంతా మీతో ఉన్నాం.. పహల్గాం ఘటనపై సూర్య హార్ట్ టచ్చింగ్ వర్డ్స్ | Pahalgam | Asianet Telugu