KGF Chapter2 Teaser: టీజర్ లీకవడంతో అఫీషియల్ గా రిలీజ్
Jan 8, 2021, 12:40 AM IST
`కేజీఎఫ్` టీజర్ సినిమాపై భారీ అంచనాలను పెంచుతుంది. ముఖ్యంగా పాత్రల ఎలివేషన్ మతిపోయేలా ఉంది. అత్యంత శక్తివంతమైన వ్యక్తులు ఏమైనా చేయగలరనే కాన్సెప్ట్ తో సాగే టీజర్ ఒళ్లుగగుర్పొడిచేలా ఉంది.